హెల్త్ HEALTH ఆరోగ్యంఆరోగ్య సలహాలురోగ నివారణ

Constipation – మలబద్ధకం

Constipation – మలబద్ధకం

<strong>Constipation</strong>

ఎవరైతే ఈ మలబద్ధక సమస్యతో కడుపుబ్బరంగా ఉండి కొంచెం తిని తినగానే పూర్తిగా తిన్నట్టుగా అనిపించడం రోజు ప్రతి రోజు మోషన్కు పోయే సమయంలో కొంచెం కొంచెం రావడం ఇలా ఇబ్బంది పడేవారు ఈ ట్రిక్ ఫాలో చేయొచ్చు అలాగే మూత్రం సరిగ్గా రానివారు మరియు ఎదలో కాలడం సమస్య ఉన్నవారు కూడా ఈ ట్రిక్ ఫాలో చేస్తే ఈజీగా మీరు ఈ సమస్యను తొలగించవచ్చు

  • ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే మోషన్ కి వెళ్తారు. అలా వెళ్లి వచ్చిన తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు లీటర్ల త్రాగే నీళ్లు తీసుకోవాలి. ఈ నీళ్ళని బాగా కాచి వడబట్టాలి. ఈ నీలలో కాసింత ఉప్పు వేసుకుని కలుపుకున్నట్లయితే కొంచెం ఉప్పుగా మారుతాయి. ఆ నీళ్లను గోరువెచ్చగా అయ్యే విధంగా కొద్దిసేపు చల్లార్చుకుని మెల్లగా ఒక లీటర్ మళ్లీ ఒక లీటర్ ఇలా నెమ్మదిగా తాగుతూ ఉండాలి. ఇలా తాగినప్పుడు కడుపులో నిండుగా అవుతుంది. ఈ లీలను తాగుతూనే అటు ఇటు కనీసం నడవడానికి ప్రయత్నించాలి. ఇలా చేస్తున్నప్పుడు మీకు మోషన్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. మీరు అప్పుడు మోషన్ కి వెళ్ళినట్లయితే పూర్తిగా మోషన్ అనేది ఫ్రీ అవుతుంది. మళ్ళీ తర్వాత కూడా సేమ్ ఇదేవిధంగా మళ్లీ నీళ్ళని తీసుకొని కాచి కొంచెం ఉప్పు వేసి వీలైనంతవరకు బాగా తాగాలి. ఎలా తాగాలి అంటే గొంతులో వేలు పెడితే లీలు అనే వరకు తాగాలి. ఇలా తాగితే కడుపులో టైట్గా పేగులలో పేరుకుపోయిన ఈ మలబద్ధకం మొత్తం మెల్లమెల్లగా నీరు చేరి కిందికి తోసేస్తుంది. ఇలా తోసేయడం వల్ల పేగులు మొత్తం శుభ్రంగా అవుతాయి. ఈ లోపల ఉన్నటువంటి మలం మొత్తం బయటికి వచ్చేస్తుంది. మలం మొత్తం బయటికి వచ్చిన తర్వాత మళ్లీ నోట్లో వేలు వేసి ఏవైతే నీళ్లు తాగామో ఆ లీలను మొత్తం మెల్లమెల్లగా బయటకు తీయాలి. ఇలా తీస్తూ పూర్తిగా బయటకు కక్కలి. తర్వాతే సమయంలో శవాసనం మాదిరిగా గంట వరకు పడుకోవాలి. ఇలా పడుకున్నట్టయితే కడుపులో పేరుకుపోయిన ఇంకేమైనా మలమున్న ఈజీగా కిందకు జారుతుంది. మళ్లీ మోషన్ వస్తుంది. మళ్లీ మోషన్ కి వెళ్ళాలి. ఇలా వెళ్తే ఈజీగా మల మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. కడుపు అంతా ఖాళీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు వీలైనంతవరకు తినే ఆహారం తీసుకోవాలి. కొందరికి అయితే ఎక్కువగా ఇష్యూ ఉన్నవారికి ఈ హారం తీసుకున్న తర్వాత కూడా మళ్లీ మోషన్ వస్తుంది. వారు మళ్ళీ పోవాలి. లేని పక్షంగా ఏదాస్థితిలో మన పని మనం చేసుకోవచ్చు. దీనివలన గ్యాస్, మలబద్ధకం కడుపుబ్బరం కడుపులో మంట ఎదలో మంట ఇవన్నీ సమస్యలు తగ్గిపోతాయి.
  • పొద్దు పొద్దున వరుసగా మూడు నుంచి నాలుగు రోజులు చేసినట్లయితే పూర్తిగా మలబద్దక సమస్య తగ్గిపోతుంది. కడుపుబ్బరం కడుపులో మంట, ఎదలో మంట తగ్గిపోతుంది. ఇలా చేసిన తర్వాత నెలలో కనీసం రెండు నుంచి మూడుసార్లు చేసే విధంగా అలవాటు చేసుకోవాలి. తగ్గిపోయింది అని చెప్పి పూర్తిగా బంద్ చేయకూడదు. ఇలా చేసినట్లయితే ఈ మలబద్ధక సమస్యను మొత్తం నివారించవచ్చు. ఈ ట్రిక్ మీకు నచ్చినట్టయితే మీరు ఈ ట్రిక్ చేసి చూడండి. అదేవిధంగా ఈ కంటెంట్ ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అందరూ సమస్యలు తగ్గించుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటే హాస్పిటల్లో ఖర్చు వేలు లక్షలు పెట్టకుండా ఆరోగ్యాన్ని పొందవచ్చు….

మరిన్ని letest updats కోసం whatsapp లో joinఅవండి.

మరిన్ని letest updats కోసం Fcebook group లో join అవండి.

Haritaki Benefits
Haritaki Benefits – తానికాయ (Haritaki) గురించి పూర్తి సమాచారం..

మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

FAQ

<strong>Constipation</strong>

Constipation danger signs

Constipation meaning

Coriander Benefits
Coriander Benefits – కొత్తిమీర ఉపయోగాలు మరియు ఆరోగ్యానికి కలిగే లాభాలు..

Constipation treatment

Constipation symptoms

Effects of constipation on the body

Weight Loss Tips
Weight Loss Tips – బరువు తగ్గాలంటే ఇలా చేయండి.. పూర్వీకుల నుంచి ఇదే చేస్తున్నారు…

Constipation medicine

Constipation causes

Where is constipation pain felt

Health Tips Telugu
Health Tips Telugu – పిచ్చి ఆకు అనుకుంటే పొరపాటు… ఈ ఒక్క ఆకుతో మీ లివర్ మొత్తం క్లీన్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *