Tips For Weight Lose – రాత్రి సమయంలో ఈ టీ తాగండి… పడుకున్నాక కూడా కొవ్వు కరుగుతుంది….
Tips For Weight Lose – రాత్రి సమయంలో ఈ టీ తాగండి… పడుకున్నాక కూడా కొవ్వు కరుగుతుంది…. చాలామంది పెద్ద పొట్టతో ఇబ్బంది పడుతుంటారు. ఏ డ్రెస్ వేసుకున్న పొట్ట ఉబ్బెత్తుగా బయటికి కనిపిస్తుంది. కానీ దీన్ని తగ్గించడం అంత ఈజీ కాదు కానీ కొంత శరీరక శ్రమ తో కష్టపడితే ఈ బెల్లీ ప్యాట్ ని తగ్గించవచ్చు. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. అలాంటివారు రాత్రి సమయంలో పడుకునే ముందు ఈ టీ తాగి బెల్లీ ప్యాట్ ని తగ్గించవచ్చు అని అంటున్నారు నిపుణులు. రాత్రి సమయంలో చిరుతిండ్లు తినే బదులు ఈ టీ తాగడం వల్ల సుఖనిద్రతో నిద్రలోనే బెల్లి ప్యాడ్ తగ్గిపోతుంది. అసలు ఏంటి ఆ టీ? ఎలా తయారు? చేస్తారు ఇప్పుడు చూద్దాం….
మరిన్ని latest updats కోసం Fcebook group లో join అవండి.
Long Hair Tips – ఇలా చేయండి… వద్దన్నా జుట్టు పెరుగుతుంది…
Tips For Weight Lose – రాత్రి సమయంలో ఈ టీ తాగండి… పడుకున్నాక కూడా కొవ్వు కరుగుతుంది….
<strong>Tips For Weight Lose</strong>

టీ చేసే విధానం
<strong>Tips For Weight Lose </strong>
వామ మరియు సోంపు గింజలు
వామ శరీరంలో ఉన్నటువంటి పొట్ట భాగంలో నీరును తొలగించి కడుపు ఫ్రీగా ఉండేలా చేస్తుంది. పొట్ట ఉబ్బసం తగ్గిస్తుంది. కడుపు ఫ్రీ గా ఉండేలా చేస్తుంది. ఇక సొంపు జీర్ణక్రియ వేగాన్ని పెంచుతుంది. జీర్ణ క్రియ సరిగ్గా జరిగేలా చేస్తుంది.
Mustard Leaves In Telugu – ఆవాలతో అంతులేని లాభాలు… ఇలా తినండి…

పసుపు
ఇది ఆయుర్వేదంలో ప్రసిద్ధిగాంచిన ఆయుర్వేద మహా ఔషధం ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీబయోటిక్, ఆంటీ ఇంప్లిమెంటరీ, పవర్ హౌస్. ఇది శరీరంలో ఉన్నటువంటిది కొవ్వు నియంత్రించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇన్సులిన్ సెన్సిబిలిటీని మెరుగుపరుస్తుంది. పైగా బరువును తగ్గించడంలో పరోక్షంగా పనిచేస్తుంది.
Baldness Symptoms – బట్టతల మీద కూడా వెంట్రుకలు వస్తాయి..ఈ నునే వాడితే…

ధనియాలు
ఇది రక్తంలోని చక్కర స్థాయిని నియంత్రిస్తుంది. జీర్ణ క్రియ వేగంగా జరిగేలా చూస్తుంది. పొట్ట భాగం ఉపాసం లేకుండా ఫ్రీగా ఉండేలా చేస్తుంది. ఇది కూడా పరోక్షంగా బరువు తగ్గిస్తుంది.
Cold Solution – మీకు ఎక్కువ చలిగా ఉందా? అయితే మీలో విటమిన్ లోపం ఉన్నట్టే….
తయారు చేసే విధానం
<strong>Tips For Weight Lose </strong>
- ఒక చెంచా వాము మరియు సోంపు తీసుకోవాలి.
- దీనిలోనే పసుపు క్వాలిటీ ఉన్నది తీసుకొని 1/4 వంతు పసుపు వెయ్యాలి.
- దీనిలో తగినంత నీరు పోసి స్టవ్ పై మెల్లగా 10 నుంచి 20 నిమిషాలు వేడి చేసి చల్లార్చుకుని వడ పట్టుకొని తాగాలి.

ఉపయోగాలు
<strong>Tips For Weight Lose </strong>
హార్మోన్స్ సమతుల్యంగా ఉండేలా చేస్తుంది. అదేవిధంగా అడినో మయోసి స్ సమస్యను పూర్తిగా తగ్గిస్తుంది.
జీర్ణక్రియ ఇన్సులిన్ సమస్యను మెరుగుపరుస్తుంది.
బరువు తగ్గించడానికి పరోక్షంగా పనిచేస్తుంది.
Walnuts In Telugu – రోజు ఒక్క అక్రోట్ తినండి.. కోల్పోయిన ఆరోగ్యం మళ్లీ వస్తుంది..

పడుకునే సమయాలలో ఇలాంటి టీ ని తయారు చేసుకొని తాగితే ఆరోగ్యంగా ఉండవచ్చు అదేవిధంగా చెడు కొవ్వును కలిగిస్తుంది.
ఇలా కాకుండా ఒక్క వాముని రోజు కొంచెం వేడి చేసుకుని తాగిన మంచి ఫలితాలు ఉంటాయి. అందులో కొంత కోతిమీర గింజలు వేసుకున్న మంచి ఫలితాలు ఉంటాయి. వీటిని ట్రై చేయవచ్చు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.