Ghee Usess – గుట్టలో ఉన్న పొట్ట కూడా కరిగిపోతుంది…. దీనితో ఎన్నో రకాల ఉపయోగాలు…
నిజానికి అప్పుడప్పుడు తినే నెయ్యిలో విటమిన్ A D E K పుష్కలంగా ఉంటాయి. ఇవి సాధారణంగా మానవుల కణాల పెరుగుదలను పనితీరు ఎలా ఉంటుందో చూసుకుంటూ ఉంటాయి. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని రక్షింప చేస్తాయి.
మరిన్ని latest updats కోసం Fcebook group లో join అవండి.
Tips For Weight Lose – రాత్రి సమయంలో ఈ టీ తాగండి… పడుకున్నాక కూడా కొవ్వు కరుగుతుంది….
Ghee Usess – గుట్టలో ఉన్న పొట్ట కూడా కరిగిపోతుంది…. దీనితో ఎన్నో రకాల ఉపయోగాలు…
<strong>Ghee Usess</strong>

నెయ్యి శరీరంలో కొవ్వును కరిగించడమే కాకుండా శరీరానికి ఎంతో సహాయపడుతుంది. ఈ నెయ్యి ఇ దొక్కటే కాకుండా ఆరోగ్యపరంగా అనేక రక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణుల సలహా. ఎక్కువగా బరువు పెరగడం ఎక్కువ ఉపాసం గా ఉండడం చాలామందికి ఇబ్బంది కలిగిస్తుంది. ఇలా ఉండడం వల్ల చాలా సందర్భాల్లో ఇతర వ్యాధులు కూడా వస్తుంటాయి. స్థూలకాయం వల్ల ముఖ్యంగా మధుమోహం, గుండెజబ్బులు, అధిక రక్తపోటు సమస్యలు ఎక్కువగానే ఉంటాయి. శరీర సమస్యలు కాకుండా మానసికంగా కూడా అలసట వస్తుంది. మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. దీంతో జీవితం మొత్తం అది రకంగా ఆందోళనకరంగా మారుతుంది ఆయసంతో పాటు చర్మ సమస్యలు వస్తాయి. ఇలాంటి ఎన్నో రోగాలను ఈ నెయ్యి దూరం చేస్తుందని పోషకల స్వభావం కలిగి ఉంటుందని నిపుణులు అంటున్నారు.
Cold Solution – మీకు ఎక్కువ చలిగా ఉందా? అయితే మీలో విటమిన్ లోపం ఉన్నట్టే….

నిజానికి నెయ్యిలో A ,D,E,K, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి సాధారణ కనుల పనితీరును పెరుగుదల చేస్తాయి. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దాని వల్ల ప్రి డాడికల్స్ రాకుండా దానివల్ల కలిగే నష్టాలను కూడా రక్షిస్తాయి.

అయితే శరీరంలో ఉన్న అధిక కొవ్వు పోగొట్టడానికి ప్రయత్నం చేసేవారు ఆహారంలో కొంత నెయ్యి కలుపుకోవడం మంచిది. నెయ్యిలో బరువు తగ్గడానికి అవసరమైన కొవ్వును కలిగించడానికి అవసరమైన మంచి లక్షణాలు ఉన్నాయని నిపుణులు చెప్పుకొస్తున్నారు.
సహజంగా అందరు అనుకుంటున్నారు నెయ్యలో అధిక కొవ్వు ఉంటుంది. ఎలా తగ్గుతుంది? అని అయితే శరీరంలో కొవ్వును తగ్గించడం సాధ్యమేనా! అని కూడా కొందరు అనుకుంటున్నారు నిజమీనే అండి నెయ్యి కొవ్వును తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. నెయ్యి పోషక హార పవర్ హౌస్ పేర్కొన్న పాటు దాని వల్ల కలిగే ప్రయోజనాలు కూడా చెప్పవచ్చు.
నెయ్యి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఇది కొవ్వును శక్తిగా మార్చడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఇలా చేయడం వల్ల జీనక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. బరువు యొక్క సమతుల్యతను చూసే విధంగా నెయ్యి పని చేస్తుంది. నెయ్యి తీసుకుంటే ఎక్కువసేపు ఆకలి వేయదు తద్వారా పొట్టలో ఉన్నటువంటి కొవ్వు కరిగే అవకాశాలు చాలా ఉన్నాయి.

నెయ్యిని డైరెక్టుగా కాకుండా ఆహారంలో కానీ లేదా కాపీలో కలుపుకొని కూడా తాగవచ్చు. ఇది రోగనివశక్తిని బాగా పెంచుతుంది. అదేవిధంగా జీర్ణశక్తిని కూడా బాగా పెంచుతుంది
మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. శరీరంలో ఉన్న బరువును నిర్వహించడంలో నెయ్యి చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో అధిక పోషకాలు ఉంటాయి.