ఆరోగ్య సలహాలుహెల్త్ HEALTH ఆరోగ్యం

Fat Loss Diet Plan – ఈ ఆహరం తింటే బాడీలోని కొలెస్ట్రాల్ కరుగుతుంది.. రక్త ప్రసరణ పెంచుతుంది…

Fat Loss Diet Plan శరీరంలో కొవ్వు శాతం పెరిగితే ఎన్ని సమస్యలు వస్తాయో అందరికి తెలిసిన విషయమే కానీ ఎవరు కూడా తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోరు. దీనికి కారణం సమయం లేకపోవడం. కానీ మందులు వాడుతూ కొవ్వును కరిగించుకోవాలని చాలా తిప్పలు పడుతుంటారు. మందులు వాడకుండానే మంచి ఆహారం తీసుకోవడం ద్వారా కొవ్వు కరిగించుకోవచ్చు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

మరిన్ని latest updats కోసం Fcebook group లో join అవండి.

Fat Loss Diet Plan – ఈ ఆహరం తింటే బాడీలోని కొలెస్ట్రాల్ కరుగుతుంది.. రక్త ప్రసరణ పెంచుతుంది…

Fat LossDi et Plan

Fat Loss Diet Plan

శరీరంలో కొవ్వు పెరిగితే అది అది ధమనుల్లో చేరుకొని రక్తనాళాల గుండా వెల్లి రక్తాన్ని వెళ్లకుండా ఇబ్బంది చేస్తూ గుండెపోటుకు కారణం అవుతుంది. అందుకోసం ఈ కొవ్వు పెరగకుండా మనం కొన్ని రకాల హెల్తి ఫుడ్ తీసుకోవడం వల్ల కొవ్వును నియంత్రించవచ్చు. ఇలా ఈ హెల్తి ఫుడ్ తీసుకోవడం వల్ల ధమనుల్లో కొవ్వు శాతం తగ్గడంతో పాటు రక్తనాళాలు రక్తం సరఫరా బాగా జరుగుతుంది.

నిజం చెప్పాలంటే మనం సరైన ఆహారం తీసుకుంటే శరీరంలో ఎలాంటి సమస్యలు రావు. కాబట్టి పండ్లు మంచి కూరగాయలు ఆకులను తీసుకోవాలి. ఇలా పళ్ళు కూరగాయలు తీసుకుని తిన్నట్లయితే అందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. అవి మన శరీరంలో ఉంటే ఉన్నటువంటి సమస్యలను తగ్గించడంలో చాలా బాగా పని చేస్తాయి. అంతేకాకుండా ఫైబర్, పాళీ పెనాల్స్, ప్లేవ నాయిడ్ లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ తగ్గించి శరీరాన్ని మృదువుగా తయారు. ఆ కూరగాయలు ఏంటో ఇప్పుడు చూడండి.

సిట్రేట్ ఫ్రూట్స్

Fat Loss Diet Plan

సీట్రైట్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల గుండెకు చాలా మంచి జరుగుతుంది. సిట్రేట్ ఫ్రూట్స్ లో విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లు ప్లేవా నాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్నటువంటి కొవ్వును కరిగించి గుండెకు సమస్యలు రాకుండా రక్తపు సరఫరా బాగా జరిగేలా చేస్తాయి.

Fat Loss Diet Plan

ఉల్లిపాయలు

Fat Loss Diet Plan

Haritaki Benefits
Haritaki Benefits – తానికాయ (Haritaki) గురించి పూర్తి సమాచారం..

ఉల్లిపాయలు మన రెగ్యులర్గా కుర్రాళ్ళు వేస్తుంటారు కానీ ఈ వెల్లుపాయలు తీసుకోవడం వల్ల కూడా దమనల్లో సమస్య తగ్గిస్తుంది. ఉల్లిపాయలు తినడం వల్ల అదే అతే రోక్లె రోసికస్ రిస్క్ చాలా తగ్గుతుంది. ఉల్లిపాయలు ఉన్నటువంటి సల్ఫర్ రక్తనాళా యొక్క వాపులను తగ్గించడానికి బాగా పనిచేస్తాయి. ఈ సందర్భంగా గతంలో వాపు తగ్గి రక్తనాళాలు సరఫరా బాగా పెరుగుతుంది.

Fat Loss Diet Plan

టమాటాలు

.Fat Loss Diet Plan

టమాటాలు ప్లాంట్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి రక్తనాళా వాపును తగ్గించడానికి ఉపయోగపడతాయి. టమాటాలలో లైకోపిన్ ఉంటుంది దీని తీసుకోవడం వల్ల ఇన్ఫర్మేషన్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి బాగా దూదపడతాయి టమాటాలలో ఆలివ్ ఆయిల్ కలిపి తీసుకోవడం వల్ల రక్తనాళాలు మెరుగుపడతాయి.

Fat Loss Diet Plan

బెర్రీస్

Fat Loss Diet Plan

బెరీస్ లలో క్వాలిఫైనల్స్ ప్లీవ నయెడ్స్. పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల కొవ్వును తగ్గిస్తాయి. గుండెకు చాలా రకాలుగా మంచి చేస్తాయి. ఈ బెరిస్లో గుణాలు బాడీ ఇన్ఫర్మేషన్ తగ్గించి గుండెకు మంచి చేస్తాయి. రక్తనాళాలు రక్త సరఫరా మెరుగుపడేలా చేస్తాయి. ఈ బెర్రీస్ ని తినడం వల్ల బీపీ కూడా అదుపులో ఉంచుతాయి. రక్తప్రసరణలో తగిన మార్పులు తీసుకొచ్చి రక్త వేగాన్ని అదుపులో ఉంచుతుంది. దాని మూలంగా గుండె సమస్యలు రక్తనాళాల సమస్యలు తగ్గిపోతాయి. కాబట్టి బెర్రీస్ ని రోజువారి ఆహారంలో తినడం అలవాటు చేసుకుంటే మంచిది.

Fat Loss Diet Plan

బీన్స్

Fat Loss Diet Plan

ఈ బీన్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరంలో ఉన్నటువంటి కొవ్వు పదార్థాలని కరిగించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఈ ఫైబర్ ఉండడం వల్ల వీటిని తిన్నట్లయితే కడుపు ఎప్పుడు తిన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఆహారం లేనప్పుడు శరీరం కొవ్వు పదార్థాలని ఆహారంలా అరిగించుకుంటుంది. దానివల్ల కొవ్వు కరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. బరువు తగ్గే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఈ కొవ్వు తగ్గడంతో ధమనుల్లో అడ్డుపడకుండా గుండెకు రక్త సరఫరా పెరుగుతుంది. తద్వారా గుండెకు హాని కలిగించే సమస్యలు తగ్గిపోతాయి గుండెపోటు రక్తపోటు అదుపులో ఉంటుంది బీన్స్ ని కనీసం వారంలో ఒక్కసారైనా తింటే గుండె సమస్యలను అజీర్తి సమస్యలను కొవ్వు సమస్యలను తగ్గించుకోవచ్చు.

Coriander Benefits
Coriander Benefits – కొత్తిమీర ఉపయోగాలు మరియు ఆరోగ్యానికి కలిగే లాభాలు..
Fat Loss Diet Plan

మసాలా పదార్థాలు

Fat Loss Diet Plan

మసాలా పదార్థాలు కొంత హాని కలిగించిన కొన్ని రకాలుగా మంచి చేస్తాయి. అల్లం మిరియాలు మిర్చి దాచిన చెక్క ఇవి ధమనులో ఉన్నటువంటి కొవ్వు కలిగించడంలో చాలా బాగా పనిచేస్తాయి. మసాలాలో యాంటీ ఇంప్లిమెంటరీ గుణాలు ఉన్నాయి. వీటిని అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల ఫ్రీ రాడికల్స్ అవుతాయి. రక్తంలో ఉండే లిపిడ్ స్థాయిలు మెరుగ్గా మాడి ప్లేట్లెట్స్ కౌంట్ సరిగా ఉండేలా చేస్తాయి వీటిని వంటలోనే వాడుకోవాలి. నేరుగా తినకూడదు నేరుగా తినట్లయితే సమస్యలు వేరేలా ఉంటాయి.

FAQ

Fat Loss Diet Plan

Fat Loss Diet Plan in Hindi

7-day diet plan for weight loss

Weight Loss Tips
Weight Loss Tips – బరువు తగ్గాలంటే ఇలా చేయండి.. పూర్వీకుల నుంచి ఇదే చేస్తున్నారు…

Fat loss diet plan for female

Fat loss diet plan for male

Belly fat loss diet plan for male

Health Tips Telugu
Health Tips Telugu – పిచ్చి ఆకు అనుకుంటే పొరపాటు… ఈ ఒక్క ఆకుతో మీ లివర్ మొత్తం క్లీన్…

10 kg weight loss in 7 days diet plan

1 month diet plan for weight loss

Weight loss diet chart for female Indian

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *