Neem Leaves Benefits – ఈ ఆకును తింటే చాలు… వ్యాధులన్నీ దూరం… ఇమ్యూనిటీ డబుల్..
Neem Leaves Benefits – ఈ ఆకును తింటే చాలు… వ్యాధులన్నీ దూరం… ఇమ్యూనిటీ డబుల్.. వేప చెట్టులో ప్రతి భాగం ఆయుర్వేదంలో పని చేస్తుంది. వేప చెట్టులో ఉన్న ఔషధ గుణాలు అన్ని ఇన్ని అనీ చెప్పకూడదు. ఎంతో గొప్పదని చెప్పవచ్చు. ఈ వేపాకులు మనిషి యొక్క ఇమ్యూనిటీ పెంచడంలో చాలా బాగా పనిచేస్తాయి. వేపకాయలు, వేప ఆకులు, పువ్వు,బెరడుతో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు నయం చేసుకోవచ్చు. సాధారణంగా ఇంటి ముందు వేప చెట్టు ఉంటేనే ఆ ఇంట్లో ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఆ గాలి చాలా పరిశుభ్రంగా ఉంటుంది. అయితే ఈ చలికాలంలో ఈ వేపాకులను ఉపయోగించి చాలా లాభాలు పొందవచ్చు అవేంటో ఇప్పుడు మనం చూద్దాం….\
మరిన్ని latest updats కోసం Fcebook group లో join అవండి.
Tips For Weight Lose – రాత్రి సమయంలో ఈ టీ తాగండి… పడుకున్నాక కూడా కొవ్వు కరుగుతుంది….
Neem Leaves Benefits – ఈ ఆకును తింటే చాలు… వ్యాధులన్నీ దూరం… ఇమ్యూనిటీ డబుల్..

ప్రతిరోజు ఉదయాన పరిగడుపున ఒక నాలుగు నుంచి ఐదు వేపాకులు నమ్ములుకుని తిన్నట్లయితే శరీరంలో ఉన్నటువంటి మెటాబాలిజాన్ని పెంచుతుంది. దీంతో మన శరీరంలో ఆకలి నియంత్రణకు వస్తుంది. తద్వారా క్యాలరీలు తగ్గి బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ వేపాకు రోజు నమ్ములుకుని తినడం వలన ఇమ్యూనిటీ వ్యవస్థను వృద్ధి చెందిస్తుంది. అలాగే ఈ సీజన్లో వచ్చే వ్యాధులను నివారిస్తుంది. ఈ ఆకు తినలేని వారు వేప పుల్లతో పళ్ళు తోమిన పళ్ళు దృఢంగా ఉంటాయి. నోట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా చెడు పదార్థాలు అన్ని తొలగిపోతాయి. శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ కూడా బాగా వృద్ధి చెందుతుంది. పూర్వకాలం నుంచి అయినా పూర్వీకులు వేప పూలతో పళ్ళు తోమేవారు. అందుకనే వారి దంతాలు ఎంతో గట్టిగా ఉంటాయి.

ఎంతో అద్భుతాలు చేసే ఈ వేపచెట్టు దగ్గు, జలుబు ఇలాంటి వ్యాధులను కూడా నయం చేస్తుంది. వేపాకుని తీసుకుని అందులో కొంత నీరు పోసి బాగా మరిగించాలి. ఇలా మరిగించిన నీటిలో కొంత ఉప్పు, జీలకర్ర, ధనియాలు, సొంటి వేసి మరిగించాలి. ఇలా మరిగిన తర్వాత వాటిని ఒక బట్టతో వడబట్టి ఆ యొక్క కషాయాన్ని రోజు ఉదయాన్నే సాయంత్రం కొద్దికొద్దిగా సేవించినట్లయితే గొంతు నొప్పి ఉన్న సర్ది ఉన్న తగ్గిపోతుంది. దగ్గు సమస్య ఉన్నవారు ఇలా చేస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది. కానీ తగినంత చక్కెర కలుపుకోవచ్చు. ఎందుకంటే చాలా చేదుగా ఉంటుంది కాబట్టి.
Long Hair Tips – ఇలా చేయండి… వద్దన్నా జుట్టు పెరుగుతుంది…

ఈమధ్య తలనొప్పి చాలామందికి వస్తుంది. ఈ తలనొప్పి వచ్చిన వారికి ఏమీ అర్థం కాదు. ఏం పని చేయాలన్నా చాలా విసుగ్గా అనిపిస్తుంది. చాలామందికి తలనొప్పితో పాటు కళ్ళు తిరగడం కింద పడినట్టుగా అనిపించడం ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. అలాంటి ఇప్పుడు వారు ఈ వేపాకులను బాగా నూరి నోదటి పై రుద్దుకున్నట్లయితే ఈ తలనొప్పి నుంచి ఉపశమనం లబిస్తుంది. ఇలా రుద్దుకొని కనీసం 10 నుంచి 15 నిమిషాలు ఉంచుకోవాలి. తలనొప్పి పూర్తిగా తగ్గిపోవాలి. అంటే ఈ ఆకుల కషాయాన్ని కడుపులోకి తీసుకున్న తలనొప్పిని తొందరగా తగ్గిస్తుంది.
Cold Solution – మీకు ఎక్కువ చలిగా ఉందా? అయితే మీలో విటమిన్ లోపం ఉన్నట్టే….

ఈ కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లోనూ దోమలు పరుగులు పెడుతుంటాయి. ప్రతి ఏరియాలో చెట్లు మొలవడం వాటి నుంచి దోమలు లార్వా పెట్టి బాగా పెరగడం జరుగుతుంది. అలాంటి దోమలు ఇంట్లోకి వచ్చి మనల్ని కుడుతుంటాయి. అలాంటప్పుడు ఈ వేపాకుని కొంత ఎండబెట్టి వాటిని నిప్పులపై వేయాలి. ఇలా చేస్తే వచ్చే పొగతో దోమలు బయటకు వెళ్ళిపోతాయి. దోమలు కరిచినప్పుడు లేదా చర్మ సమస్యలు ఉన్నప్పుడు ఈ వేపాకులని నీటిలో వేసి బాగా మరిగించి ఈ స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గిపోతాయి. హాస్టల్లో ఉండే పిల్లలకు ఈమధ్య చాలా దురద సమస్య వస్తుంది. అలాంటి వారు ఈ ఆకును మరిగించి ప్రతిరోజు స్నానం చేసినట్లయితే దురద సమస్యను మూడు నుంచి నాలుగు రోజులలో తగ్గిస్తుంది.

వేపాకులనే ప్రతిరోజు మనం పడుకునే సమయంలో నీటిలో వేసి పడుకోవాలి. ఆ నీరు పడిగడుపున తాగినట్లయితే జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి బ్యాక్టీరియాని ఇది ఈజీగా చంపేస్తుంది. తద్వారా జీతం వ్యవస్థ వేగం బాగా పెరుగుతుంది. అదేవిధంగా ఈ వేపాకులని ఎండలో ఎండబెట్టుకొని చూర్ణం చేసుకోవాలి. ఇలా చూర్ణం చేసిన ఈ చూర్ణాన్ని ప్రతిరోజు మనం ముఖానికి కొంత తేనె కలుపుకొని పెట్టుకున్నట్లైతే మొక్క చర్మం పెరిగిపోతుంది. దీనివల్ల ముఖంపై ఉన్నటువంటి మొటిమలు, కురుపులు ఇవన్నీ తగ్గిపోతాయి. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ వేప ఆకులు చాలా ఉపయోగకరంగా పనిచేస్తాయి.
Walnuts In Telugu – రోజు ఒక్క అక్రోట్ తినండి.. కోల్పోయిన ఆరోగ్యం మళ్లీ వస్తుంది..
కొందరికి నెత్తిలో పెండ్లు ఉంటాయి. ఇవి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఎక్కడ కూర్చున్న దురద వస్తువు తల మొత్తం పారినట్టుగా ఉంటుంది. అలాంటి వారు కూడా ఈ ఆకులను బాగా దంచి కషాయంలో చేసుకోవాలి. బాగా మరగపెట్టిన తర్వాత ఆ నీటిని నెత్తిపై అప్లై చేసుకుని ప్రతిరోజు స్నానం చేసినట్టయితే ఈ పేన్ల సమస్య కూడా తగ్గిస్తుంది.
ఈ మధ్యకాలంలో వేప చెట్లకు ఏదో తెలియని వ్యాధి వచ్చింది. అలా వచ్చిన వేపచెట్టు ఆకులు ఈ రెమెడీస్ చేయకూడదు. వీటికి పనికిరాదు ఎందుకంటే అందులో ఔషధ గుణాలు చాలా తక్కువగా ఉంటాయి. తద్వారా అనుకోని సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి. కాబట్టి మంచి వేపాకులను తీసుకొని ఈ సమస్యలను తగ్గించుకోండి.