Weight Loss Tips – బరువు తగ్గాలంటే ఇలా చేయండి.. పూర్వీకుల నుంచి ఇదే చేస్తున్నారు…
Weight Loss Tips – బరువు తగ్గాలంటే ఇలా చేయండి.. పూర్వీకుల నుంచి ఇదే చేస్తున్నారు… బరువు తగ్గడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. తగ్గించడం ఈజీ కానీ దానికి తగ్గట్టుగా రొటీన్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దీని వలన ఈజీగా బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. బరువు పెరిగితే ఆరోగ్యానికి మంచిదే కానీ ఎక్కువ బరువు పెరగడం వల్ల శరీరంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు బయటకి వస్తాయి. అయితే సరైన ఫిట్నెస్ మైంటైన్ చేయాలంటే కచ్చితంగా ఏదో ఒక రొటీన్ పెట్టుకొని ఫాలో కావాల్సిందే దీనివల్ల బాడీలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అయితే ఏ రొటీన్ చేయాలి. అనేది మన న్యూట్రిషన్ చెప్పినా ఒక ఫిట్నెస్ రొటీన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Weight Loss Tips – బరువు తగ్గాలంటే ఇలా చేయండి.. పూర్వీకుల నుంచి ఇదే చేస్తున్నారు…

తినడం
న్యూట్రిషన్ లో సూచన ప్రకారం ప్రతి రెండు గంటలకు ఒకసారి కొద్దికొద్దిగా తినడం అలవాటు చేసుకోవాలి. ఒకేసారి తీసుకోవడం వలన చాలా ఇబ్బందులు ఏర్పడుతుంటాయి జీర్ణ వ్యవస్థ పై కూడా అతి భారం పడుతూ ఉంటుంది అలా తింటే ఎక్కువ గ్యాస్ కూడా వస్తుంది. బ్లోటింగ్ స్టమక్ ఎఫెక్ట్స్ వంటి సమస్యలు కూడా వస్తాయి దీని వల్ల మెటాబాలిజం సరిగా పనిచేస్తుంది దీంతో బాడీలో ఇన్స్టెన్సి సిస్టం పై బాగా ప్రెషర్ పెరుగుతుంది బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయలేక పోతారు కాబట్టి ప్రతి రెండు గంటలకు ఒకసారి తినడం వల్ల చాలా రకాలుగా కొవ్వు కరిగే అవకాశాలున్నాయని న్యూట్రిషన్ చెప్తున్నారు.
డైట్
ప్రతిరోజు ఉదయాన్నే మొలకలెత్తిన విత్తనాలు తినడం వలన శరీరంలో అనేక రకాల మార్పులు చూడవచ్చు ఇలా రోజుకు కొన్నిసార్లు రెండు గంటలకు ఒకసారి ఇలా అలవాటు చేసుకుని మొలకలు ఎత్తిన విత్తనాలు తినాలి ఇందులో చనియలు పెసర్లు దెబ్బలు ఇలా రకరకాల మొలకలు ఎత్తున విత్తనాలు తినడం వల్ల శరీరంలో ఉన్నటువంటి కొవ్వుని కరిగించడంలో బాగా పనిచేస్తుంది కానీ చాలామంది హై క్వాలిటీ స్నాక్స్ తింటూ ఉంటారు దీని వలన ఎక్కువ శాతం ఫ్యాక్ పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్నాక్స్ తినడంలో కూడా ఈ విత్తనాలను అలవాటు చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఆల్కహాల్ ఆల్క అలవాటు ఉన్నవారు తగ్గించుకోవడం వల్ల శరీరానికి చాలా మెయిల్ చేసిన వారు అవుతారు ఫ్యాట్ తగ్గించాలి అంటే ఫుడ్ తక్కువ తీసుకోవడం చాలా మంచిది.
ఎక్ససైజ్
ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే మొలకలు ఎత్తిన విత్తనాలు తినడంతో పాటు ఎక్సర్సైజ్ కూడా చేయాలి. శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కదిలే విధంగా కనీసం పోట్టపై వ బరువు విధంగా ఎక్సైజ్ చేయడం వలన శరీరంలో ఉన్నటువంటి కొవ్వు కరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎక్కువగా జీర్ణ వ్యవస్థ పైన ఇబ్బంది కలిగే ఎక్సర్సైజ్ చేయకూడదు. నిదానంగా కాలు నడుము భాగం నుంచి ఎక్కువగా కదిలే విధంగా ఎక్సైజ్ చేయడం వలన క్యాలరీలు తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. వీటికి సంబంధించిన ఎక్ససైజ్ కొన్ని మనం చూడవచ్చు.

చాలామంది ఎక్ససైజ్ విషయంలో వర్కౌట్ చేయడంలో ఫెయిల్ అవుతుంటారు. శరీరానికి తగినంత ఆహారం ఇస్తూనే తగినంత ఎక్ససైజ్ చేయడం చాలా మంచిది. రోజుకు కనీసం 3600 నడిచినవారు ఈజీగా బరువు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. పొట్ట చుట్టుపక్కన ప్యాడ్ తగ్గాలి. అంటే ప్రతిరోజు నడక ప్రారంభించాలి. నడుస్తూ ఉన్న వారికి రోగాలు లేకుండా రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువగా లభిస్తుంది. చాలావరకు సీనియర్ సిటిజన్ చూసినట్టయితే వారు ఎక్కువగా నడుస్తూ వారికి ఉన్నటువంటి సమస్యలను తగ్గించుకుంటారు పూర్వకాలం నుంచి పూర్వీకులు కూడా ఇదే అలవాటుగా చేసుకున్నారు ప్రతిరోజు ఎటు వెళ్లాలన్న ఎలాంటి వెహికల్ లేకపోవడం వారికి మంచి జరిగేలా చేసింది వారు ప్రతి రోజు నడక ప్రారంభించడంతో వారికి శరీరంలో ఉన్నటువంటి కొవ్వు బాగా మొత్తం కరిగిపోయి అందంగా తయారయ్యేవారు. ఇదే విధంగా ఈ కాలంలో కూడా నడక ప్రారంభించడం వల్ల కొవ్వు కరిగే సమస్యలు తలెత్తకుండా కాపాడుతుంది నిజానికి నడవడం వలన ఆయుష్షు కూడా పెరుగుతుందని పూర్వీకులు నమ్మకం.
మరిన్ని latest updats కోసం Fcebook group లో join అవండి.